KKD: వేట్లపాలెం అగ్నిప్రమాదంలో భర్తలను కోల్పోయిన ఏడిద శ్రావణి, దర్శిపాటి రాజేశ్వరి, కాతేటి రోజాలకు ఏడు నెలలుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందడం లేదు. ప్రత్యేక రేషన్ కార్డులు ఉన్నప్పటికీ మ్యాపింగ్ సమస్యతో పింఛన్ మంజూరు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మ్యాపింగ్ సమస్యతో పింఛన్‌కు దూరం


