E.G: రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో బుధవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్'


