హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వచ్చపథం కార్యక్రమాన్ని పర్యవేక్షించిన DDO

VZM: చీపురుపల్లి DDO హేమసుందరరావు బుధవారం స్దానిక పంచాయతీలో స్వచ్చపథం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్య కార్మికులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి బుధవారం గ్రామాల్లోని ముఖ్య కూడళ్లు రోడ్ల పక్కన వ్యర్థాలను శుభ్రం చేయడానికి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.