SS: పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని అమ్మవారుపల్లి గ్రామం కియ కార్ల పరిశ్రమ రాకతో పూర్తిగా మారిపోయింది. పదేళ్ల క్రితం 200 కుటుంబాలతో పూరి గుడిసెలు బీడు భూములతో ఉండే గ్రామం నేడు స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందింది. ఎకరం పొలం ఉన్న రైతు కోటీశ్వరుడయ్యాడు. కియ అనుబంధ సంస్థలు కుటీర పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇక్కడ కొరియన్లు సైతం ఉంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
రూపురేఖలు మార్చేసిన కియ


