TPT: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజున నిర్వహించే స్నాపన తిరుమంజనం కోసం టీటీడీ గార్డెన్ విభాగం ప్రత్యేక మాలలు, కిరీటాలను సిద్ధం చేసింది. యాలకులు, వట్టివేరు, ఎండు ద్రాక్ష, బాదం, పిస్తా, పసుపు, పవిత్ర మాలలు, నందివర్ధన తామర మాల, మిక్స్ రోజ్ మాల వివిధ రకాల పుష్పాలతో వీటిని కళాత్మకంగా తయారు చేశారు. వీటిని స్వామివారికి అలంకరిస్తారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి కోసం ప్రత్యేక మాలలు, కిరీటాలు


