హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టెన్నిస్ క్రీడాకారులకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం

KKD: తాళ్లరేవు మండలం చొల్లంగికి చెందిన దివ్యజ్యోతి, భాగ్యశ్రీ జాతీయ స్థాయి సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు ఎంపికయ్యారు. శ్రీనగర్‌లో జరిగే పోటీలకు వెళ్లేందుకు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు రూ.40 వేల ఆర్థిక సాయం అందించారు. క్రీడాకారిణులు ఉత్తమ ప్రతిభ కనబరిచి నియోజకవర్గానికి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.