హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వెలుగు కార్యాలయంలో వరద నీరు

PPM: బొబ్బిలి పట్టణంతో ఎంపీడీవో కార్యాలయం పరిసర ప్రాంతాలలో ఉన్న వెలుగు కార్యాలయం చుట్టూ వరద నీరు చేరింది. దీంతో ఉద్యోగులు, మహిళా సంఘాలు సభ్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వర్షాలు పడిన రోజు తరచూ నీరు చేరుతుందని మున్సిపల్ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.