కృష్ణా: ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసిన పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్‌లో కృష్ణా జిల్లాకు 56 పోస్టులు కేటాయించారు. ఇందులో 28 సివిల్ పోలీస్ కానిస్టేబుల్, 17 ఏఆర్ కానిస్టేబుల్, 10 ఫైర్‌మెన్ పోస్టులు ఉన్నాయి. అదనంగా సివిల్ కానిస్టేబుల్ విభాగంలో ఒక బ్యాక్‌లాగ్ పోస్టు ఉంది. పోస్టుల సంఖ్య ప్రాథమికమైనదని బోర్డు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పోలీస్ ఉద్యోగాలు ఎన్నంటే..?


