హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాన్స్‌ఫార్మ‌ర్ దొంగల అరెస్ట్

ప్రకాశం: ముండ్లమూరు, దర్శి, దొనకొండ, సంతమాగులూరు ప్రాంతాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లలో రాగి తీగను చోరీ చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఉదయం కార్లలో తిరుగుతూ రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగి తీగను చోరీ చేసిన్నట్లు సీఐ రామారావు తెలిపారు.  వారి నుంచి 255 కిలోల రాగిని స్వాధీనం చేసుకున్నామన్నారు.