హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిహెచ్‌సీని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి

ప్రకాశం: రూ.1.77 కోట్లతో కొరిశపాడు మండలం ప్రాసంగులపాడులో నిర్మించిన పిహెచ్‌సీని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రారంభించారు. అనంతరం రూ.30 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ భవనం, రూ.40 లక్షలతో సీసీ రోడ్లు, రూ.33.70 లక్షల జేజేఎం నిధులతో మంచినీటి కుళాయి పథకాన్ని ప్రారంభించారు.