ELR: నూజివీడులోని సారథి ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈనెల 18 న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి N.జితేంద్ర బాబు తెలిపారు. 15 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని 1,900 మంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్పారని ఆయన పేర్కొన్నారు. విద్యార్హతలు కల్గిన 18 నుంచి 35 సంవత్సరాల లోపు నిరుద్యోగులు అర్హులన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 18న జాబ్ మేళా


