KDP: మైదుకూరు 220 కేవీ విద్యుత్ ఉపకేంద్రంలో అత్యవసర మరమ్మతుల కారణంగా గురు, శుక్రవారాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 3 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. వ్యవసాయ పంపుసెట్లకు బుధవారం రాత్రి 10 నుంచి గురువారం ఉదయం 6 వరకు, శుక్రవారం మధ్యాహ్నం 3 తర్వాత సరఫరా చేస్తామని ఏఈ లక్ష్మీపతి తెలిపారు. ప్రజలు, రైతులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రెండు రోజులు విద్యుత్ సరఫరాకు అంతరాయం


