హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోకేష్‌కు స్వాగతం పలికిన మడకశిర ఎమ్మెల్యే

SS: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. తిరుమలకు విచ్చేసిన ఆయనకు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీటీడీ బోర్డు సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి సేవలో పాల్గొన్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయనకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం గావించారు.