హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

80' s ట్రెండ్.. ఎస్పీ సూచనలు ఇవే..!

NLR: ప్రస్తుతం సోషల్ మీడియాలో 80' s ట్రెండ్ వైరల్ అవుతోంది. ఫోటోలను ఎడిట్ చేసే యాప్స్, వెబ్ సైట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల సూచించారు. ఫేక్ యాప్స్, లింక్స్ ద్వారా వ్యక్తిగత ఫోటోలు వీడియోలు సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు దొంగలించే అవకాశం ఉందన్నారు. తెలియని యాప్స్ డౌన్లోడ్ చేయవద్దని, లింకులు క్లిక్ చేయవద్దన్నారు.