TPT: సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం 8.30 గంటలకు VIP క్యూ కాంప్లెక్స్-1లోని 17వ కంపార్ట్‌మెంటు చేరుకుంటారు. అక్కడ పిల్లైమ్ ఎక్స్ పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం గోగర్భం డ్యామ్ సర్కిల్ వద్ద ఎలక్ట్రిక్ బస్సులకు జెండా ఊపి ప్రారంభిస్తారు. SV మ్యూజియం ప్రవేశద్వారం వద్ద శ్రీవేంకటేశ్వర మ్యూజియాన్ని ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు తిరుమలలో CM పర్యటన ఇలా!


