ASR: చింతపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఈనెల 16న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో లాలం సీతయ్య మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ముసాయిదా జాబితాపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 16న అఖిలపక్ష సమావేశం


