VSP: జిల్లాలో ఈనెల 19న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 26,426 మంది పేదలకు ఇంటి పట్టాలు, కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ చేయనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పర్యటించనున్న సీఎం


