SKLM: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్ అందించేందుకు ప్రతి గ్రామంలో పోలీసు అధికారులు “పల్లె నిద్ర” కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్షపై సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి'


