హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిమజ్జన వేడుకల్లో జాగ్రత్తలు తప్పనిసరి'

E.G: నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవాల్లో కమిషనర్ రాహుల్ మీనా మంగళవారం పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నాలు తొలగి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలలో భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.