హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జనసేనలోకి భారీ చేరికలు

KKD: పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని జనసేన జిల్లా అధ్యక్షుడు, DCCB ఛైర్మన్ తుమ్మల బాబు పిలుపునిచ్చారు. సామర్లకోట 16వ వార్డులో మంగళవారం రాత్రి టౌన్ జనసేన అధ్యక్షుడు సరోజ్ వాసు అధ్యక్షతన పలువురు నేతలు, కార్యకర్తలు జనసేనలో చేరారు. వీరికి తుమ్మల బాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.