హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన

NLR: రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు నెల్లూరు నగరంలోని ఆధునికరించిన డిీఎస్‌ఆర్, ఆర్ఎస్‌ఆర్ పాఠశాలలను ప్రారంభించనున్నారు. అనంతరం 12 గంటలకు కోవూరు మండలంలోని చిన్న పడుగు పాడు గ్రామంలో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.