హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 19న లోక్ కళ్యాణ్ మేళా

SKLM: వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం స్వనిధి పథకంపై శనివారం లోక్ కళ్యాణ్ మేళా నిర్వహించనున్నట్లు ఇచ్చాపురం కమిషనర్ రమేష్ తెలిపారు. ఈ మేళాలో వీధి వ్యాపారులకు రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాల ఇవ్వనున్నట్లు తెలిపారు. డిజిటల్, క్రెడిట్ కార్డు తదితర అంశాలపై వివరించనున్నట్లు తెలిపారు.