NTR: నందిగామలోని ఫైర్ స్టేషన్ సమీప జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు గేదెలను ఢీకొంది. స్థానికుల వివరాల మేరకు.. విజయవాడ నుంచి పెనుగంచిప్రోలు వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన పడుకున్న సుమారు 6 గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక గేదె అక్కడికక్కడే మృతి చెందింది. మరో గేదె పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతింది.
ఆంధ్రప్రదేశ్
RTC బస్సు ఢీ కొని గేదె మృతి


