కృష్ణా: పామర్రు మండలం పెద్దమద్దాలిలో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకొంది. ఇంటి యజమాని సుబ్బారావు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కొవ్వొత్తి వెలిగించి బయటకు వెళ్లినట్లు సమచారం. ఈ క్రమంలో కొవ్వొత్తి ప్రమాదవశాత్తు ఇంట్లో మంటలు చెలరేగినట్లు స్థానికులు చెప్పారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పెద్దమద్దాలిలో అగ్ని ప్రమాదం


