PPM: స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని స్థానాలలో YCP అభ్యర్హులు పోటీ చేయాలని మాజీ డిప్యూటీ CM పీడిక రాజన్నదొర సూచించారు. మంగళవారం పాచిపెంటలో నిర్వహించిన YCP మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలం అయ్యిందని ఆరోపించారు. అన్ని MPTC లు, సర్పంచ్‌లు, ZPTC స్థానం అభ్యర్థులు గెలుపుకు కృషి చేయాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పోటీ చేయాలి'


