కృష్ణా: కృత్తివెన్ను మండలంలో ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలియజేశారు. కృత్తివెన్ను 33KV ఫీడర్లో మెయింటినెన్స్‌లో భాగంగా కృత్తివెన్ను, లక్ష్మీపురం సబ్ స్టేషన్‌లకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 వరకు సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


