VZM: మెరకముడిదాం SI లోకేష్ కుమార్ మంగళవారం గత రాత్రి స్దానిక గొల్లల మర్రివలస, గోపన్నవలస, బాణం గ్రామంలోని వినాయక మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు జాగ్రత్తగా ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. DJ సౌండ్ సిస్టమ్స్‌పై ఉన్న ఆంక్షలు వివరిసూ ప్రభుత్వ నిబంధన పాటించాలని కోరారు. నిమజ్జన కార్యక్రమాలు శాంతియుతంగా గొడవలు లేకుండా చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్సవ కమిటీ సభ్యులకు సూచనలు చేసిన SI


