SKLM: జిల్లాలో 22 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO నరేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈరోజు నుంచి 21 వరకు సంబంధిత గ్రామ సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత, 25–45 ఏళ్ల వయస్సు, సంబంధిత గ్రామంలో నివాసం ఉండటం ప్రధాన అర్హతలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆశా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


