KDP: వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌లో 2026–27 ప్రవేశాల గడువును అక్టోబర్ 13 వరకు పొడిగించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీ.లిబ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపల్ డా. ఉషశ్రీ తెలిపారు. ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ లేదా మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసిన వారు అర్హులని, వయోపరిమితి లేదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓపెన్ డిగ్రీ ప్రవేశాల గడువు పొడిగింపు


