VZM: యువత ప్రలోభాలకు ఆశపడి అక్రమ రవాణాకు పాల్పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని దత్తిరాజేరు CI సన్యాసినాయుడు సూచించారు. మంగళవారం రాత్రి పెద మానాపురం టోల్‌గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులు వాహనాలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచిస్తూ, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'అక్రమ రవాణాకు పాల్పడవద్దు'


