AKP: నక్కపల్లిలో అంగన్వాడీ సిబ్బందికి హోంమంత్రి వంగలపూడి అనిత వంట సామాగ్రి, ప్రీ స్కూల్ పుస్తకాలను మంగళవారం పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 309 కేంద్రాల్లో చిన్నారులకు పోషకాహారం, ప్రాథమిక విద్యతోపాటు మెరుగైన సేవలు అందేలా వసతులు బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్వాడీలకు వంట సామాగ్రి పంపిణీ


