సత్యసాయి: ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో మంగళవారం మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ, విద్యుత్, తాగునీరు, సీఎంఆర్‌ఎఫ్, చేనేత పింఛన్ల సమస్యలను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విన్నపాలను ఆలకించిన మంత్రి, సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల వినతులు స్వీకరించిన సత్యకుమార్


