హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: మంత్రి

ATP: అనంతపురం టీడీపీ కార్యాలయాన్ని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి టీజీ భరత్ సందర్శించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు స్వాగతం పలికారు. నూతన కార్యాలయాన్ని పరిశీలించిన మంత్రి, వినాయక మండపంలో పూజలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.