ATP: కల్లూరులో వినాయక చవితి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి హాజరయ్యారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. పండగ వాతావరణంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆకట్టుకునేలా ముగ్గులు వేశారు.
ఆంధ్రప్రదేశ్
ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం


