CTR: స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల తుది జాబితా ప్రచురణ నిమిత్తం ఉన్నతాధికారుల ఆదేశాలపై ఇవాళ ఉదయం గుడుపల్లె మండల పరిషత్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రాధాకృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో మండలంలోని పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రదర్శించి, ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం


