NDL: కొలిమిగుండ్లలో వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి అభ్యర్థికి అండగా ఉంటామని కాటసాని తెలిపారు. అనంతరం కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందజేసి, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లను సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ ఎంపీటీసీ, సర్పంచ్‌లను సన్మానించిన కాటసాని


