జింబాబ్వే ప్లేయర్ బ్రెండన్ టేలర్, దిగ్గజ బ్యాటర్ సచిన్ పేరిట ఉన్న భారీ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా అతడు తన వన్డే కెరీర్‌ను 22 సంవత్సరాల 148 రోజులకు పొడిగించాడు. సచిన్ కెరీర్ (22 సంవత్సరాల 91 రోజులు) రికార్డ్‌ను అధిగమించి, అత్యధిక కాలం కెరీర్ కొనసాగించిన ఆటగాడిగా టేలర్ చరిత్ర సృష్టించాడు.
క్రీడలు
సచిన్ రికార్డును బ్రేక్ చేసిన ZIM ప్లేయర్


