SDPT: కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద దళితులను పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనలో ఆరుగురు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. గజ్వేల్‌కు తరలించి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని సిద్దిపేట జైలుకు తరలించారు. పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించారు.
తెలంగాణ
ఆరుగురు బీఆర్‌ఎస్ నేతలకు రిమాండ్


