MDK: శివ్వంపేట మండలం గోమారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ జీవో వల్ల పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో కలపడంతో మూడేళ్ల ఎస్‌బీటీఈటీ డిప్లొమా విలువ పోతుందని, ఈసెట్ ద్వారా బీటెక్‌లోకి లాటరల్ ఎంట్రీ అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా


