KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని 11వ వార్డు కటికపేటకు చెందిన 15 మంది సీపీఐ పార్టీలో చేరారు. సీపీఐ సీనియర్ నాయకులు బజారి, దాదావలి, ఖాజా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై పోరాటాలను ముందుకు తీసుకెళ్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మిగనూరులో సీపీఐలోకి భారీగా చేరికలు


