కరీంనగర్‌లోని కోర్టు చౌరస్తా వద్ద సాంకేతిక లోపంతో రెండు ఎలక్ట్రిక్ బస్సులు నిలిచిపోయాయి. నిజామాబాద్ డిపో బస్సు మొరాయించగా, మరో బస్సు కొద్దిసేపటికి ప్రారంభమైంది. ఇలా తరచూ బస్సులు ఆగిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: కోర్టు చౌరస్తాలో నిలిచిన ఎలక్ట్రిక్ బస్సులు!


