హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పురుషోత్తం రావు ఆశయాల సాధన కోసం కృషి చేస్తాం'

ASF: కాగజ్ నగర్ పట్టణంలో పాల్వాయి పురుషోత్తం రావు 27వ వర్ధంతి సందర్భంగా మంగళవారం వారి చిత్రపటానికి MLA హరీష్ బాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పురుషోత్తం రావు ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. అనంతరం కాగజ్ నగర్ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.