కృష్ణా: తోట్లవల్లూరు యాకమూరు గ్రామంలో రూ. 75 లక్షల ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన వల్లభనేని బాలశౌరి, MLA వర్ల కుమార్ రాజాతో కలిసి పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, పామర్రు జనసేన ఇంఛార్జ్ తడిశెట్టి నరేశ్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన


