హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇచ్చిన హామీలను అమలు చేయాలి'

SRPT: ఎన్నికల్లో ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్ కోరారు. మంగళవారం నూతనకల్‌లో వారు మాట్లాడుతూ.. తండాలను గ్రామపంచాయతీలుగా కేసీఆర్ చేశారన్నారు. గిరిజన రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతం పెంచి ఈనెల 17 నాటికి 4 సంవత్సరాలు అవుతుండడంతో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయాలన్నారు.