BDK: మణుగూరు మండలం కృష్ణసాగర్ సర్పంచ్ తాటి వాణి మంగళవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిశారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందజేశారు. ప్రజల ఇబ్బందులను ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై స్పందించిన పాయం, అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
కృష్ణసాగర్ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం


