HNK: నక్కలగుట్టలోని TGNPDCL ప్రధాన కార్యాలయంలో మంగళవారం సంస్థ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డికి రెండు జాతీయ అవార్డులను అధికారులు అందజేశారు. AI, డ్రోన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్ వినియోగానికి 'అడాప్టింగ్ AI ఇన్ ఎనర్జీ', మెరుగైన సేవలు, ఆపరేషనల్ ఎక్సలెన్స్‌కు 'సౌత్ ఇండియా పీఎస్యూ అండ్ గవర్నెన్స్ ఎక్సలెన్స్' అవార్డులు దక్కాయి.
తెలంగాణ
TGNPDCLకు రెండు జాతీయ అవార్డులు


