ADB: మావల మండలంలోని కొమురం భీం కాలనీలో తుడుందెబ్బ జిల్లా నాయకులు మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 18న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌లో నిర్వహించనున్న 'ఆదివాసీల ఆత్మగోస మహాధర్నా' కరపత్రాలను సంఘం సభ్యులు ఆవిష్కరించారు. ఆదివాసుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసే సభను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి శేషారావు పిలుపునిచ్చారు.
తెలంగాణ
'ఆదివాసీల ఆత్మగోస మహాధర్నా గోడప్రతుల ఆవిష్కరణ'


