E.G: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జగ్గంపేట ప్రముఖ ఇంజనీర్ సత్తి సదాశివరెడ్డిని రాష్ట్ర ఆర్యవైశ్య హెల్పర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండబాబు ఘనంగా సత్కరించి ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఇంజనీర్ సత్తి సదాశివారెడ్డికి సన్మానం


