SRD: జిల్లా సైన్స్ కేంద్రంలో మంగళవారం జిల్లాస్థాయి సైన్స్ డ్రామా పోటీలను ఘనంగా నిర్వహించారు. వీటిని ప్రారంభించిన జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి మాట్లాడుతూ... సైన్స్ డ్రామాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరగడంతో పాటు, విజ్ఞానశాస్త్ర అంశాలను ప్రజల్లోకి సులువుగా తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: జిల్లాస్థాయి సైన్స్ డ్రామా పోటీలు


