హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్లాస్టిక్ రహిత గ్రామంగా అక్లూర్

NZB: వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో సర్పంచ్ జిన్నా జనార్దన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణే లక్ష్యంగా స్టీల్ ప్లేట్ బ్యాంకును ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం అందరి బాధ్యత అని, గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు గ్రామస్థులంతా సహకరించాలని కోరారు. ఇస్తాళ్లకు బదులుగా స్టీల్ ప్లేట్లను ఉపయోగించాలని సూచించారు.